Radio Ala 90.8

News Details

ఘనంగా సరస్వతి పూజలు

కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఆలయంలో ఘనంగా సరస్వతీ పూజలు జరిగాయి. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు ముఖ్య అతిధి గా విచ్చేసిన కాకినాడ నగర శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చైర్మన్ పుస్తకాలు అందజేశారు.

Leave a reply