Radio Ala 90.8

News Details

శ్రీ పీఠంలో వెంకటేశ్వర స్వామి అలంకరణ

శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా కాకినాడ శ్రీపీఠం లో ముగిసాయి స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ప్రతిష్టించి స్థాపించిన ఏకాదశి సందర్భంగా శ్రీ ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామి నీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గా అలంకరించారు అమ్మవారిని స్వామివారి గా చూడడానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు

Leave a reply