Radio Ala 90.8

News Details

శంకరన్ కు నివాళులు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు కార్యాలయం ఆవరణలో ఐ.ఎ.ఎస్ అధికారి S.R.శంకరన్ 85వ జయంతి సంధర్భంగా అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జాయింట్ కలెక్టర్ 2 జి.రాజకుమారి, ప్రజా సంఘాల ప్రతినిధులు.

Leave a reply