Radio Ala 90.8

News Details

మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం

తూ.గో : సిఎం జగన్ కు వస్తోన్న ప్రజాధరణ చూసి చంద్రబాబు ముఖ్యమఃత్రి పై ఈర్ష్యా ద్వేషాలు వెల్లగక్కుతున్నారు, జగన్ అందిస్తోన్న సంక్షేమ పధకాలపై జీర్ణించుకోలేకపోతున్నారు.. ఏ మాత్రం సిగ్గు లేకుండా అమరావతి రాజధానిగా లేకపోవడానికి జగన్ కారణం అంటున్నారు.. ఇడ్లీ పాత్రలా కట్టడాలన్నారు.. రాజమౌళీ, బోయపాటిలతో నిర్మాణాలన్నారు, ఒక్క శాస్వత నిర్మాణం చేపట్టలేదు.. జగన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోకపోతే మీ పార్టీ ఖాళీ.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మీరు సహానం కోల్పోతున్నారు.. ఓ ముఖ్యమంత్రిని ఎలా సంబోంధించాలో తెలియదా.. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేనంత వరద వచ్చింది.. వరదల్లో ఇసుక తీసుకునే టెక్నాలజీ ఉంటే మీరు ప్రభుత్వానికి సలహాలివ్వండి బురద జల్లడం అసత్యాలను ప్రచారం చేయడం మానుకుని చంద్రబాబు హూందాగా ప్రవర్తించాలి.. ఆధారాలు లేని వార్తలు ప్రచురించి, బురదజల్లే ప్రయత్నం చేస్తే కేసులు తప్పవు.. ఇది పత్రికా స్వాతంత్ర్యానికి ఏ మాతం విఘాతం కాదు.. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు

Leave a reply