Radio Ala 90.8

News Details

సివిల్ సప్లై జిల్లా అధికారిగా లక్ష్మీరెడ్డి

జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గా ఇండేల లక్ష్మీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్యాలయంలో ఆయన డీఎం గా బాధ్యత చేపట్టారు. లక్ష్మీ రెడ్డి గుంటూరు జిల్లా డీఎం గా పనిచేస్తూ బదిలీ పై తూర్పుగోదావరి జిల్లా కు వచ్చారు. ఇంతకు ముందు పనిచేసిన జయరాములు ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.

Leave a reply