Radio Ala 90.8

News Details

అప్రకటితవిద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు

వేలేరుపాడు మండలం లో ప్రజలు అప్రకటిత విద్యుత్ కోతలు తో అల్లాడుతున్నారు ,విద్యుత్ సరఫరా వున్న సమయంలో కొన్ని ప్రాంతాలలో లో ఓల్టేజ్ సమస్యలు తో వుడికిపోతున్నారు లాక్ డౌన్ కావడం తో అందరూ ఇళ్ళల్లోనే ఉండటం వలన విద్యుత్ వినియోగం పెరగడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి కావున సంభందిత అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a reply