Radio Ala 90.8

News Details

ఏపి లో కొత్త బ్రాండ్లు?

ఆంద్రప్రదేశ్ మద్యం ధరలు ఎలా ఉన్నా షాపులలో మద్యం ప్రియులకు కొత్త బ్రాండు లతో దర్శనం ఇస్తున్నాయి. మద్యం త్రాగే వారికి మాత్రం ఈ బ్రాండ్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. త్రాగుడు మానలేక ఏదొక బ్రాండ్ ను తీసుకోక తప్పడంలేదని మద్యం ప్రియులు అంటున్నారు.

Leave a reply