Radio Ala 90.8

News Details

బ్రాందీ షాపులు మూసివేయాలని ధర్నా

కరోనా వైరస్ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ షాపు మూసివేయాలని ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో కచ్చేరిపేటలో గల బ్రాందీషాపు వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐద్వా సంఘం నాయకులు మాట్లాడుతూ బ్రాందీషాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు

Leave a reply