Radio Ala 90.8

News Details

మద్యం వలన రాష్ట్రంలో హింస చెలరేగుతుంది. - చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా?.. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా అని ప్రశ్నించారు. రెడ్‌ జోన్లలో కనీసం మాస్కులు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.

Leave a reply