Radio Ala 90.8

News Details

కాకినాడ లో మొసలి

కాకినాడ నగరంలో జగన్నాధపురం వంతెన కింద చెరువు లోమొసలి హల్ చల్ చేసింది మొసలి కనిపించడంతో మత్స్యకారులు పరుగులు తీశారు వేట విరమణ సమయంలో ఒడ్డున ఉన్న బోటు లను మరమ్మతు చేస్తుండగా మత్స్యకారులు బోట్ల మధ్యలో లో ఈ ముసలి కనిపించడం ప్రజలను భయాందోళనకు గురయ్యారు

Leave a reply