Radio Ala 90.8

News Details

విశాఖ జిల్లా వెంకటాపురంలో నిద్రిస్తున్న విజయ సాయి రెడ్డి?

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఫాక్టరీ పరిసరాలలోని గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు నిన్న రాత్రి వెంకటాపురంలోని ఒక ఇంట్లో ఆరు బయట నిద్రిస్తున్న పార్లమెంటు సభ్యులు విజయ సాయి రెడ్డి.

Leave a reply