Radio Ala 90.8

News Details

నాయిబ్రాహ్మణుల షాపులకు పూర్తి అనుమతులు

కరోనా ,లౌక్ డౌన్ నేపథ్యంలో నాయి బ్రాహ్మణులు షాపులు తెరవకపోవడం తో ఆర్థికంగా నష్టపోయారని నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణతెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ లో జిల్లా కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి ని కలిసి నాయి బ్రాహ్మణ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు గత 45 రోజులుగా షాపులో తెరవకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో షాపులను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటలకు జిల్లా అంత షాపులను తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు గత 45 రోజులుగా షాపులో తెరవకపోవడం ఆర్థికంగా నష్ట పోయామని ప్రభుత్వం తక్షణమే తెల్లరేషన్ కార్డు కలిగిన నాయీ బ్రాహ్మణులకు 10వేలు నష్టపరిహారం తో పాటు కరెంటు బిల్లు మూడు నెలలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు

Leave a reply