Radio Ala 90.8

News Details

మద్యం దుకాణాల్లో.. జగన్ కంపెనీ బ్రాండ్ లు

రాష్ట్రంలో మద్యం షాపులు ఎక్కడలేని మద్యం బ్రాండ్లు లభ్యమవుతాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం షాపుల్లో జగన్ కంపెనీలకు చెందిన బ్రాండ్లు లభ్యమవుతున్నారు లౌక్ డౌన్ ను ఎత్తివేసి రాష్ట్రం లో కరోనా వైరస్ విజృంభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్రం అప్పుల్లో ముంచేస్తున్న జగన్ ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలకు మరింత భారం పెంచడం జరిగింది అన్నారు విద్యుత్ ఛార్జీలపై టిడిపి పోరాటం చేస్తుందన్నారు

Leave a reply