Radio Ala 90.8

News Details

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వలస కార్మికులకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వలస కార్మికులకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని సిఐటియు ఆద్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దువ్వ శేషు బాబ్జీ మాట్లాడుతూ లౌక్ డౌన్ నేపథ్యంలో గృహ నిర్మాణాలకు సంబంధించి సిమెంటు ఐరన్ ఇసుక అతికి ధరలకు అమ్మకాలు చేస్తున్నారన్నారు తక్షణమే ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి తక్కువ ధరకు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఆటో ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆరు నెలల అ ట్యాక్స్ రద్దు చేయాలిసంఘటిత కార్మికులకు 10 వేల ఆర్థిక సహాయం అందించాలి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

Leave a reply