Radio Ala 90.8

News Details

సమాజంలో పత్రికా విలేకరుల పాత్ర కీలకం

సమాజంలో పత్రిక విలేఖరులు పాత్ర కీలకమని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ బిజెపి నగర జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ మాలకొండయ్య తెలిపారు సోమవారంకాకినాడలో గట్టి సత్యనారాయణ కార్యాలయం వద్ద విలేఖర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా విపత్తులో సేవలు చేస్తున్నారన్నారు

Leave a reply