Radio Ala 90.8

News Details

అందరికీ మేలు కలిగే పనులతోనే చిరస్థాయి గుర్తింపు  

విధి నిర్వహణలో అందరికీ మేలు కలిగే పనులు చేస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కమిషనర్ కె. రమేష్ విశాఖపట్నం ఆర్ డి గా బదిలీ కావడంతో శుక్రవారం డి కన్వెన్షన్ హాల్లో వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేశారన్నారు అదనపు కమిషనర్ నాగ నరసింహారావు కార్పొరేటర్లు ప్రసాదు కిషోర్ తదితరులు కమిషనర్ సేవలను కొనియాడారు అనంతరం మాజీ కమిషనర్ రమేష్ దంపతులకు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ మురళి ఆర్ ఐ శ్యాయిల్ పాల్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a reply