Radio Ala 90.8

News Details

అందరి సహకారంతో నగరఅభివృద్ధి

అందరి సహకారంతో కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది మాజీ కమిషనర్ కే రమేష్ తెలిపారు ఆదివారం నగరపాలక సంస్థ కమిషనర్ రమేష్ విశాఖపట్నం బదిలీ కావడంతో వేద విజ్ఞాన ప్రతిష్టానమ్ కాకినాడ చెణుకుపల్లి వేదిక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెరుకుపల్లి వేద పరిషత్ ట్రస్ట్ సభ్యులు సిహెచ్ వి ఎల్ నరసింహం ,వేదపండితులు ప్రసాద్ శర్మ ,,కామేష్ , ఆధ్వర్యంలో కమిషనర్ దంపతులకు వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగులు సుబ్బారావు గంటి నాగేశ్వరరావు పరశురాం తదితరులు పాల్గొన్నారు

Leave a reply