Radio Ala 90.8

News Details

డాన్సర్ లకు నిత్యవసర వస్తువులు పంపిణీ

లౌక్ డౌన్ ,కరోనా విపత్తి సమయాల్లో డాన్సర్ లకు అండగా నిలవాలని నిత్యవసర వస్తువులను పంపిణీ చేసినట్లు డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లోవరాజు తెలిపారు. సోమవారం కాకినాడలో అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 మంది డాన్సర్స్ కు నిత్యావసరమైన సరుకులు పంపిణి చేశామన్నారు ఈ కార్యక్రమంలో లోవరాజు,శేఖర్, గబ్బర్ పాల్గొన్నారు.

Leave a reply