Radio Ala 90.8

News Details

కాలు వాపు వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక వైద్యం..జిల్లా కలెక్టర్

ఏజెన్సీ ప్రాంతాల్లో కాలు వాపు వ్యాధి కి గురవుతున్న వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు బుధవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో కాలు వాపు వ్యాధి గ్రస్తులకు అందుతున్న వైద్యం పై ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జి హెచ్ హెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాఘవేంద్ర రావు ఆదేశాలు జారీ చేశారు

Leave a reply