Radio Ala 90.8

News Details

జిల్లా బిజెపి అధ్యక్షుడికి పితృవియోగం

జిల్లా బిజెపి అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ తండ్రి చిలుకూరు జగన్నాథరావు(85) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బలరాం పురం లో ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. పితృ వియోగం తో బాధపడుతున్న జిల్లా బిజెపి అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ను పలువురు పరామర్శించారు.

Leave a reply