Radio Ala 90.8

News Details

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి..జిల్లా కలెక్టర్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు శనివారం జిల్లా కలెక్టర్ ను సిబ్బందితో కలిపి జిల్లా కలెక్టర్ శుభ్రం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు

Leave a reply