Radio Ala 90.8

News Details

అర్హులందరికీ పక్క ఇళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా హౌస్ స్కీం అర్హులను అనర్హులను వెరిఫికేషన్ చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు తెలిపారుశనివారం కాకినాడ జగన్నాధపురం గ్రామ సచివాలయం వార్డుల్లో ఇల్లు కోసం అప్లై చేసిన కుటుంబాల ఇంటికి వెరిఫికేషన్ చేసారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయడానికి ఇంటింటా సర్వే చేయడం జరిగిందని అర్హులను అనర్హులను గుర్తించి జూలై నాటికల్లా అర్హులకు స్థలాలు కేటాయించడం జరుగుతుందని ఇప్పటికే చాలా వార్డుల్లో పరిశీలించగా ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు నిజమైన అర్హులుగా గుర్తించడం జరిగిందని అందులో కొన్ని మాత్రం వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు వాలంటరీ లు గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a reply