Radio Ala 90.8

News Details

బహిరంగ మల విసర్జన చేసిన వ్యక్తలకురూ.50 జరిమానా

ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా చేయడం తప్పు అని నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోవడం లేదు. అదే నిర్లక్ష్యం. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కార్పొరేషన్ అధికారులు జరిమానాలు మొదలుపెట్టారు. బహిరంగ మల విసర్జన చేసిన వ్యక్తిలు పై కొరడా ఝళిపించారు. బహిరంగ మల విసర్జన చేసినందుకు నాలుగురుకి రూ.50 చొప్పున జరిమానా విధించారు. అదేవిధంగా నగర వాసులకు నీటి సరఫరా అవుతున్న మంచి నీటి ట్యాంకులను పరిశీలించి అధికారుల తీరుపై మండిపడ్డారు

Leave a reply