Radio Ala 90.8

News Details

మున్సిపల్ పాఠశాల తనిఖీ చేసిన ...కమిషనర్

కాకినాడ స్మార్ట్ సిటీ లో ఉన్న పలు మున్సిపల్ పాఠశాలను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఎండోమెంట్ కాలనీలో గల మున్సిపల్ పాఠశాల పరిశీలించి ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాల ఉండాలని కమిషనర్ సూచించారు

Leave a reply