Radio Ala 90.8

News Details

జిల్లా ఎస్సి ఎస్టి ప్రజా సమస్యల పరిష్కార కార్యాలయం ప్రారంభం

జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రజా సమస్యల పరిష్కార కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని జిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాఘవేంద్ర రావు తెలిపారు కాకినాడలో బుధవారం అంబేద్కర్ భవన్ సెంటర్లో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ వెనుకబడిన కులస్తులకు ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు కొండబాబు మాల మహానాడుజిల్లా అధ్యక్షుడు కె.రవీంద్ర , మాలమహానాడు నాయకులుకుంచాంగి రాఘ , పిల్లి శివ, బూరిగ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు

Leave a reply