Radio Ala 90.8

News Details

గంజాయి విక్రయదారులు అరెస్ట్

కాకినాడ నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డి ఎస్ పి భీమారావు తెలిపారు శుక్రవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రేచర్ల పేట మిస్టరీ కాలనీకి చెందిన బెజవాడ రవి, జగన్నాధపురం పప్పులు మిల్లు ప్రాంతానికి చెందిన పితాని వాసులు నగరంలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు వారి వద్ద నుండి డి 10000 చేసే 5 కేజీల గంజాయి బ్లెండర్స్ ప్రైడ్ బాటిల్స్ గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకుని జరిగిందన్నారు ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో టూ టౌన్ సిఐ ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు

Leave a reply