Radio Ala 90.8

News Details

మెడికల్ కాలేజీ విద్యార్థినీ కి ఆర్థిక సాయం

మెడికల్ కాలేజీ విద్యార్థిని కి స్కాలర్ షిప్ నిమిత్తం 53 వేల రూపాయలు కామెంట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగిందని పూర్వపు లయన్స్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు బుధవారం కాకినాడ దేవాలయం వీధిలో గల రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థిని ఎన్ . సరస్వతి కి సంస్థ ట్రెజరర్ కె. రామకృష్ణన్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థిని చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అం అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a reply