Radio Ala 90.8

News Details

ప్రైవేట్ విద్యా సంస్థల ఆదుకోవాలి.. జెఎసి డిమాండ్

కరుణ మహమ్మారి కాటుకు ప్రైవేటు విద్యా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఫీజు రెగ్యులేటర్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ జస్టిస్ కాంతారావు మాట్లాడిన తీరు బాధాకరమని ప్రైవేట్ స్కూల్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు లెక్కలు జోగి రామి రెడ్డి తెలిపారు శుక్రవారం జయ రెసిడెన్సీ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 20 నుంచి నిరవధికంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి 40 శాతం ఫీజులు మిగిలిపోవడం వలన యాజమాన్యం దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు ప్రైవేట్ పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడం వలన యాజమాన్యంపై కేసు పెట్టి లేని జస్టిస్ కాంతారావు మాట్లాడ్డం సరికాదన్నారు జేఏసీ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో కే రామరాజు. శంకర్రావు, అప్పాజీ ఎం రాజు హరిబాబు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a reply