Radio Ala 90.8

News Details

Apjf రాష్ట్ర మహాసభ

ఆంద్రప్రదేశ్ జర్నలిస్టు ఫారం రాష్ట్ర మహాసభ ఒంగోలులో ఈరోజు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా నుండి సమావేశానికి విచ్చేసిన మాకు ఒంగోలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపట్నం రిసార్ట్స్ నందు బస కల్పించారు. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య రాష్ట్ర మహాసభ నిర్వహించడం మరువలేని సంఘటన.

Leave a reply